హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా పథకంపై జిల్లా యంత్రాంగం దృష్టి

BDK: జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ వెల్లడించారు. శుక్రవారం మంత్రులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పథకాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభ కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు దిశానిర్దశం చేశారు.