EG: రానున్న కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో చౌడేశ్వరి నగర్, వాంబే అపార్ట్మెంట్ కాలనీలో బుధవారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులతో చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 23 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి పాటించాలని, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కార్డాన్ సెర్చ్..23 వాహనాలు స్వాధీనం


