PPM: అక్వాన్ తుఫాను నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ ముప్పును సమర్ధంగా ఎదుర్కోవాలని పాచిపెంట మండల ప్రత్యేక అధికారి రాధాకృష్ణ సూచించారు. బుధవారం స్దానిక MPDO, MROతో కలిసి మండల స్థాయి అధికారులకు, పంచాయతీ ప్రత్యేక అధికారులకు సమావేశం నిర్వహించారు. నది పరీవాహక ప్రాంతాల ప్రజలను పూరిల్లు, మట్టి ఇండ్లలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'తుఫాన్ ముప్పును ఎదుర్కోవటానికి సిద్దంగా ఉండాలి'


