హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య ఖర్చులకు రూ.3.25 లక్షల ఎల్‌వోసీ

MDK: కుల్చారం మండలం వరిగుంతంకు చెందిన మంగలి నర్సమ్మ కుటుంబానికి వైద్య సాయం కోసం నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి రూ.3,25,000 ఎల్‌వోసీ మంజూరు చేయించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వైద్య ఖర్చుల విషయంలో ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.