హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమన్వయంతో ముందుకు సాగుతాం'

కాకినాడ రూరల్ జడ్పీటీసీగా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. జనసేన రూరల్ ఎమ్మెల్యే నానాజీ, టీడీపీ ఇన్ ఛార్జ్‌గా తాను సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. చిన్నచిన్న సమస్యలు వచ్చినా చర్చించి పరిష్కరించుకుంటామన్నారు.