E.G: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలు – 2026లో భాగంగా వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం మొత్తం 25 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పార్టీ వారీగా పరిశీలిస్తే బీజేపీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి 11 మంది, వైసీపీ నుంచి ఏడుగురు, జనసేన నుంచి ఒకరు, ఇతర పార్టీల నుంచి ఐదుగురు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'25 నామినేషన్ల ఉపసంహరణ'


