NLG: జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. వంశీకృష్ణ బుధవారం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మిర్యాలగూడ కమిషనర్ శ్రీజారెడ్డిని ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన కారుణ్య నియామకాలు, నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారం నేపథ్యంలో ఈ బదిలీ జరగడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
నల్గొండ ఇన్‌చార్జి కమిషనర్‌గా శ్రీజారెడ్డి


