హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదనందిపాడు ఎంపీపీగా చాగంటి జ్యోతి

GNTR: పెదనందిపాడు మండల పరిషత్ అధ్యక్షురాలిగా చాగంటి జ్యోతి ఎన్నికయ్యారు. టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకురాలు ఆచంట సునీత పార్టీ భీ-ఫామ్‌ను చాగంటి హర్షకు అందచేశారు. కాగా.. నేడు ఎంపీపీగా చాగంటి జ్యోతి ప్రమాణస్వీకారం లాంఛనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.