హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 23, 24 తేదీల్లో సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్'

E.G: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికోసం ఈ నెల 23, 24 తేదీల్లో ఆర్యాపురం నన్నయ్య మున్సిపల్ హైస్కూల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేయవచ్చని ఓటర్ కార్డు తీసుకురావాలని సూచించారు. ఈనెల 26న పోలింగ్ రోజు విధుల కారణంగా ఓటు వేయలేని సిబ్బందికే ఈ అవకాశం కల్పించారు.