హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఒక్కరికి శుద్ధమైన తాగునీరు: ఎమ్మెల్యే

ATP: ప్రతి ఒక్కరికి శుద్ధమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణంలోని 8, 9 వార్డుల మారెంపల్లి కాలనీలో ఎస్సార్సీ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత శుద్ధజల కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, కౌన్సిలర్లతో కలిసి ఆయన ప్రారంభించారు.