ATP: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి మహోత్సవాల్లో భాగంగా నవంబర్ 22న పుట్టపర్తిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కోరారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి: ఎమ్మెల్యే


