NRML: సోన్(M) కడ్తాల్ గ్రామ సమీపంలో స్వాగత తోరణం, విభాగినిని గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశారు. రోడ్డు మధ్యలో ఇలా కుండీలు ఏర్పాటు చేసి రంగులు వేసి అందంగా ముస్తాబు చేసి.. మధ్యలో మొక్కలు నాటారు. నిర్వహణ కరవై కుండీల్లోని మొక్కలు మోడు వారి ఖాళీ కుండీలే మిగిలాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుండీల్లో కొత్త మొక్కలు నాటి, వాటి నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
నిర్వహణ లేక.. మోడువారిన మొక్కలు


