హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శ్వేతా మోహన్ సంగీత విభావరి

SS: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తిలో ప్రముఖ గాయని శ్వేతా మోహన్ సంగీత విభావరి నిర్వహించారు. ‘కాస్కేడ్ ఆఫ్ డివైన్ మెలోడీ’ పేరుతో ఎస్వారా బృందంతో కలిసి భక్తి గీతాలు ఆలపించారు. సుర్ నిరాగస్ హో, జగదోద్ధారణ, భో శంభో, సత్యం శివం సుందరం తదితర గీతాలతో భక్తులను అలరించారు. పలువురు సంగీత కళాకారులు పాల్గొన్నారు.