హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై మంత్రి చర్చ

SS: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. పరిగి, సోమందేపల్లి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై మండల నాయకులతో చర్చించారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.