కోనసీమ: ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కలెక్టర్ మహేశ్ కుమార్ బుధవారం కలిసి పార్టీకి సంబంధించిన ముఖ్యమైన ఫారాలను ఏర్పాటు చేశారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, సభ్యులకు ఎన్నికల్లో జారీ చేసే 'పార్టీ విప్' (ఫారం-ఏ, ఫారం-బి) అధికారిక పత్రాలను కలెక్టర్కు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్కు పార్టీ విప్ ఫారాలు అందించిన ఎమ్మెల్యే


