ADB: ఇచ్చోడ మండలంలోని జామిడికి వెళ్లే దారిలో ఉన్న వాగు సమీపంలో చెత్తాచెదారం వేయడంతో పాటు నిప్పు పెట్టి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. చెత్తకు నిప్పు పెట్టడంతో పొగ గాలిలో కలిసి వాతావరణం కలుషితమవుతోంది. అధికారులు స్పందించి చెత్తను తొలగించి బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
చెత్తకు నిప్పు.. కాలుష్యంతో స్థానికుల ఇబ్బందులు


