NLR: రోమ్‌లో నిర్వహించిన భారత్-ఇటలీ బిజినెస్ ఫోరంలో MP, నెల్లూరు టీడీపీ నేత బీద మస్తాన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆక్వాకల్చర్ రంగంలో భారతదేశ ప్రగతి, రొయ్యల సాగు, సీఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులపై ప్రసంగించారు. ఇటలీ సంస్థలతో సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ వేదికపై ఆక్వా రంగ అభివృద్ధికి వివరణ


