అల్లూరి: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనంతగిరి, జీ.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో బుధవారం తొలిరోజు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతగిరిలో 16 సర్పంచ్, 21వార్డు నామినేషన్లు, జీ.మాడుగులలో 16 సర్పంచ్, 21వార్డు నామినేషన్లు దాఖలయ్యాయి. ముంచంగిపుట్టులో 31 సర్పంచ్, 30వార్డు, పెదబయలులో 35 సర్పంచ్, 39 వార్డు నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
4 మండలాల్లో తొలిరోజు నామినేషన్ల వివరాలు


