NLR: విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో నెల్లూరులోని దర్గామిట్ట బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఈవో డా ఆర్.బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బలోపేతానికి ఎన్నికల అక్షరాస్యత ఎంతో అవసరమని, యువత ఓటు హక్కు విలువను గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల అక్షరాస్యతపై జిల్లాస్థాయి పోటీలు


