SKLM: ఇచ్చాపురం పుర బాలికోన్నత పాఠశాల ముగ్గురు విద్యార్థినులు జాతీయ ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం లక్ష్మీకాంతమ్మ తెలిపారు. ఇటీవల గుడివాడలో జరిగిన 45వ రాష్ట్రస్థాయి జూనియర్స్ పోటీల్లో వారు ప్రతిభ చూపారన్నారు. జిల్లా జట్టు రెండో స్థానంలో నిలిచింది. త్వరలో వారు జాతీయ జట్టులో చేరనున్నారు. వారిని పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఖోఖో జాతీయ జట్టుకు ఎంపికైన ఇచ్చాపురం విద్యార్థులు


