KKD: పెద్దాపురం మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో సూర్యనారాయణ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు నూతన కార్యవర్గ కోఆప్టెడ్ సభ్యుడి ఎంపిక నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం, ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల ఎంపిక నిర్వహిస్తామని ఎంపీడీవో సూర్యనారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎంపీపీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి'


