జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్‌లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. లష్కరే తోయిబా సంస్థకు చెందిన చివరి స్థానిక ఉగ్రవాది లతీఫ్ భట్‌ను దళాలు మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలో సైన్యం, పోలీసులు, CRPF సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. భద్రతా దళాలు, నిఘా విభాగాల సమష్టి కృషితో ఇది సాధ్యమైంది. ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసిన జవాన్లకు హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు.
వార్తలు
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్


