కేరళంలో ఎపిట్టా పోలీస్ స్టేషన్ అధికారి శిజిత్ అరుదైన ఘనత సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'కేరళాథాన్'లో పాల్గొన్న ఆయన.. 14 రోజుల్లోనే అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 590 కిలోమీటర్ల మారథాన్‌ను పూర్తి చేశారు. రోజుకు 42 KMల చొప్పున పరుగెత్తి తిరువనంతపురంలో యాత్ర ముగించారు. సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న ఆయన, ఆత్మవిశ్వాసంతో సవాళ్లను అధిగమించవచ్చని నిరూపించారు.
వార్తలు
590 కి.మీ పరుగెత్తిన కేరళం ‘సింగం’


