ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తుఫాన్ల సమయంలో ఏపీకి విద్యుత్ పునరుద్ధరణలో సహకరించినందుకు కర్ణాటకను చంద్రబాబు ప్రశంసించగా.. ఆయనకు డీకే కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న పొరుగురాష్ట్రానికి అండగా నిలవడమే నిజమైన స్నేహమని, కష్టకాలంలో ఆంధ్రాకు ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు
వార్తలు
చంద్రబాబు ప్రశంసలు.. స్పందించిన డీకే


