హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు?

ఢిల్లీలో ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక తీర్మానం ప్రవేశపెట్టనుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.