హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పోస్టర్-ఫ్రీ సైబరాబాద్.. పరిశుభ్రతకు పెద్దపీట!

HYD: సైబరాబాద్ నగరాన్ని మరింత అందంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు 'పోస్టర్-ఫ్రీ సైబరాబాద్' నినాదంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ గోడలపై ఎలాంటి పోస్టర్లు అంటించవద్దని, నగర సౌందర్యాన్ని కాపాడాలని సీఎంసీ 'X' వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. పచ్చని, పరిశుభ్రమైన సైబరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.