హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: గాల్లోకి ఎగిరిన రాయల్ ఎన్‌ఫీల్డ్

కేరళ కార్తికపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్‌రూట్‌లో వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ గాల్లోకి ఎగిరి పడటంతో బైక్ రైడర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాంగ్ రూట్ ఎంతటి ప్రమాదానికైనా దారితీయొచ్చని, అలా వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.