డీఎంకే సీనియర్ నేత రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీవీకే ప్రభుత్వం పడిపోతుంది. 60-70 మంది టీవీకే MLAలు అసంతృప్తిలో ఉన్నారు. విజయ్ నాయకత్వాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. MLAలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. TVK అసంతృప్తి ఎమ్మెల్యేలు.. ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు' అని పేర్కొన్నారు.
వార్తలు
డీఎంకే సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు


