ASR: అనంతగిరి మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు 11 పంచాయతీల నుంచి సర్పంచ్ స్థానాలకు 16 నామినేషన్లు దాఖలైనట్లు MPDO ప్రభాకరరావు తెలిపారు. 5 పంచాయతీల నుంచి సర్పంచ్ కి రెండేసి నామినేషన్లు అందాయన్నారు. ఇంకా 13 పంచాయతీల నుంచి సర్పంచ్ నామినేషన్లు రాలేదు. వార్డు సభ్యుల స్థానాలకు 7 పంచాయతీల్లో 21 నామినేషన్లు వచ్చాయి.
వార్తలు
తొలిరోజు 16 సర్పంచ్, 21 వార్డు నామినేషన్లు


