హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రేవంత్‌‌కి అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖబడ్దార్: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
★ సాగర్ డెడ్ స్టోరేజీ నీటిని ఏపీకి తరలించొద్దు: మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు
★ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్ చంద్రశేఖర్
★ జిల్లాలో కరవు.. తక్షణమే చర్యలు చేపట్టాలి: బీజేపీ కిసాన్ మోర్చా