హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 26న నియోజకవర్గం లో సీఎం పర్యటన

NGKL: ఈనెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ, మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయ దర్శనం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అచ్చంపేట లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారని ఎమ్మెల్యే తెలిపారు.