MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూముల మీదుగా కొన్ని సంవత్సరాల క్రితం క్వారీకి రహదారిని ఏర్పాటు చేశారు. ఈ ఆలయ భూములను కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించుకున్న నేపథ్యంలో గ్రామ సభ తీర్మానం మేరకు జేసీబీ సహాయంతో కందకం తవ్వారు. దారిని పూర్తిగా మూసివేశారు.
తెలంగాణ
ఆలయ భూముల్లో ఆక్రమణ తొలంపు


