MDK: జిల్లాలో మైనర్లు వాహనాలు నడిపిన ఘటనలపై 87 కేసులు నమోదు చేసి రూ.42,500 జరిమానా విధించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అలాగే హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 92,639 మందికి చలాన్లు జారీ చేసి రూ.1,61,88,800 జరిమానా విధించినట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్‌లపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
తెలంగాణ
మైనర్ల డ్రైవింగ్‌పై 87 కేసులు నమోదు


