హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన

MLG: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక భరోసా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని BOI తెలంగాణ ఆర్బీసీ సీనియర్ మేనేజర్ ఒడిపిల్ షాబాజ్ సూచించారు. ములుగు మండలం బండారుపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జీవన్ జ్యోతి, సురక్ష బీమా, అటల్ పెన్షన్ యోజన సేవలపై వివరించారు. అర్హులు పథకాల్లో నమోదు చేసుకొని బీమా, పెన్షన్ ప్రయోజనాలు పొందాలన్నారు.