MHBD: పెద్ద వంగర మండలం పోచంపల్లికి చెందిన భూక్యా బాలు (75) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందినా నయం కాకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
తెలంగాణ
కడుపునొప్పితో వృద్ధుడి ఆత్మహత్య


