హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం ఫోటోలు ఫేక్!

JGL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించి SMలో వైరల్ అవుతున్న స్వామివారి నిజరూప దర్శనం ఫోటోలపై ఆలయ అర్చకులు స్పందించారు. SMలో ప్రచారమవుతున్న ఫోటోలన్నీ కల్పితమైనవని, భక్తులు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. ఈనెల 21 నుంచి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రధాన అర్చకులు చిరంజీవి వెల్లడించారు.