KRNL: కోడుమూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలతో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ డీ. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బుధవారం సమావేశమయ్యారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వార్తలు
నూతన ఎంపీటీసీలతో విష్ణువర్ధన్ రెడ్డి సమావేశం


