NRPT: నారాయణపేట కలెక్టరేట్లో మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూర్, నేరేడుగాం గ్రామాల పునరావాసం, పునరుద్ధరణ (R&R) అంశాలపై కలెక్టర్ ప్రియాంక సమీక్ష నిర్వహించారు. బుధవారం ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులతో సమావేశమై సాంకేతిక, ఇంజినీరింగ్ అంశాలపై చర్చించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
ముంపు గ్రామాల పునరావాసంపై కలెక్టర్ సమీక్ష


