హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి'

GDWL: జిల్లాలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికులకు పీఎఫ్ సౌకర్యంతో పాటు యూనిఫాం, ఇతర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.