KNR: బోయినపల్లి మండలం తడగొండలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో హరిత సంకల్పం కార్యక్రమం జరిగింది. 'ప్రతి ఇంట ఉసిరి, ప్రతి గుడిలో బిల్వం' నినాదంతో మాజీ సర్పంచ్ చిందం రమేశ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి నాగమల్లి మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
తడగొండ ఆలయంలో హరిత సంకల్పం


