SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రస్తుత శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈవో రంగాచారి ఆధ్వర్యంలో ఆకాశ దీపోత్సవం నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో వినాయకుడి ఆకారంలో మహిళలు దీపోత్సవం నిర్వహించారు. కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ
వినాయకుడి ఆకారంలో దీపోత్సవం


