హైదరాబాద్: 28°C
వార్తలు

బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనకు ఎంపికైన విద్యార్థులు

జనగామలో 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ (NCSC)-2026 ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు మొత్తం 83 ప్రాజెక్టులను ప్రదర్శించగా, వాటిలో నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. ఎంపికైన విద్యార్థులు జె. సాత్విక, జి. సాకేత్, ఎం. అచ్యుత్, ఆర్. శాన్వి ఉన్నారు. వారిని పలువురు అభినందించారు.