HYD: అబిడ్స్‌లోని ఓ పాఠశాలలో ఈగల్ ఫోర్స్ తెలంగాణ అవేర్‌నెస్ వింగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పి. శ్రీనివాస్, శపథ్ బృందం సంయుక్తంగా మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో డ్రగ్స్ దుష్ప్రభావాలు, ఒత్తిళ్లను అధిగమించడం, డ్రగ్స్ రహిత జీవనంపై అవగాహన కల్పించి,హెల్ప్‌లైన్ నంబర్ 1908 గురించి వివరించారు.
తెలంగాణ
మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన


