హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడిమ్యాలలో అర్హులకు చేయూత పింఛన్ల భరోసా

JGL: కొడిమ్యాల మండలంలో నూతన చేయూత సామాజిక భద్రతా పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. పింఛన్లతో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితరులకు ఆర్థిక భరోసా లభించనుంది.