NGKL" ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబాన్ని నమోదు చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. 460 గ్రామపంచాయతీలు, 4 మున్సిపాలిటీల పరిధిలోని 85 వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 2,56,665 కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా


