PLD: పంటల బీమా నమోదు వివరాల ధ్రువీకరణపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ (DLMC) సమావేశాన్ని కలెక్టర్ కృతిక శుక్ల బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీమా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే అగ్రిస్టాక్ కార్యక్రమం కింద ఏపీ రైతు రిజిస్ట్రీ (APFR) అమలుపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ (DLTF) సమావేశం జరిపారు.
వార్తలు
పంటల బీమా, రైతు రిజిస్ట్రీ అమలుపై కలెక్టర్ సమీక్ష


