హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన మంత్రి

KMM: సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో పీఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు మట్టాదయానంద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.