WGL: వర్ధన్నపేట మండలం బండౌతాపురానికి చెందిన అభిషేక్, మౌనిక ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. తమను విడదీసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం పోలీసులను ఆశ్రయించారు. మౌనికను తల్లిదండ్రులు హైదరాబాద్‌కు తీసుకెళ్లి నిర్బంధించగా, వారి నుంచి తప్పించుకుని భర్తతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. తమకు రక్షణ కల్పించాలని కోరింది.
తెలంగాణ
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట


