BDK: జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్ సూచించారు. వైద్యాధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో 106 ఆరోగ్య ప్రమాణాల అమలును సమీక్షించారు. వెనుకబడిన అంశాల్లో పురోగతి సాధించాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల సమాచారాన్ని ఆన్‌లైన్ పోర్టళ్లలో సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
పీహెచ్‌సీల పనితీరుపై డీఎంహెచ్‌ఓ సమీక్ష


