హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెవిలియన్ గ్రౌండ్‌లో వాకర్స్‌తో రాకేష్ రెడ్డి భేటీ

KMM: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి మద్దతు కోరుతూ ఏనుగుల రాకేష్ రెడ్డి ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో వాకర్స్‌ను కలిశారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి, బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పగడాల నాగరాజు, బత్తుల మురళి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.